పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుపై సుప్రీంలో విచారణ

పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ పర్యావరణ అనుమతులు ఉన్న 7.15 టీఎంసీల వరకు పనులు కొనసాగించుకునేందుకు అనుమతి కోరారు.

 Supreme Court Inquiry On Palamuru-ranga Reddy Project-TeluguStop.com

అయితే తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని సుప్రీం ధర్మాసనం తెలిపింది.అనంతరం ఎన్జీటీ విధించిన రూ.500 కోట్ల జరిమానాపై స్టే విధించింది.కాగా జరిమానా విధింపుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసిన విషయం తెలిసిందే.ఈ మేరకు ప్రతివాదులు అందరికీ నోటీసులు జారీ చేయడంతో పాటు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

అనంతరం తదుపరి విచారణ ఆగస్టులో చేపడతామని వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube