ఈ మధ్య టాటూ వేయించుకోవడం అందరికీ బాగా ఫ్యాషన్ అయిపోయింది.ఎక్కడపడితే అక్కడ టాటూలు వేయించుకుంటూ ఆ టాటూలతో అందరిని బాగా రెచ్చగొడుతున్నారు.
ముఖ్యంగా సిని ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు మాత్రం టాటూల విషయంలో అస్సలు వెనకాడటం లేదు.ప్రైవేట్ ప్లేస్ లలో కూడా టాటూలు వేయించుకుంటూ అందర్నీ రెచ్చగొడుతున్నారు.
ఎద, నడుము భాగాలలో టాటూలు వేయిస్తూ కుర్రాలను చూపులు తిప్పుకోకుండా చేస్తున్నారు.అయితే తాజాగా వెంకటేష్ కూతురు కూడా టాటూ వేయించుకోగా ప్రస్తుతం తనపై బాగా ట్రోల్స్ ఎదురవుతున్నాయి.
వెంకటేష్ కూతురు అనగానే వెంటనే మీరు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అనుకుంటా.నిజానికి వెంకటేష్ కూతురు కాదు బాబోయ్.దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురు గా నటించిన ఎస్టర్ అనిల్ గురించి మాట్లాడుకుంటున్నాం.

తాజాగా ఈ బ్యూటీనే శరీరంపై టాటూ వేయించుకొని అందరికీ షాక్ ఇచ్చింది.దీంతో ఈ అమ్మడి పై బాగా ట్రోల్స్ కూడా ఎదురవుతున్నాయి.ఇంతకు తను ఎక్కడ టాటూ వేయించుకుందో చూద్దాం.
సినీ ఇండస్ట్రీకి చెందిన నటి ఎస్తర్ అనిల్ అంటే తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయం ఉంది.ఆమె ఒరిజినల్ పేరు కంటే దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురుగా నటించిన అమ్మాయి అంటే ఎవరైనా గుర్తుపడతారు.
దృశ్యం సినిమాలో తన పాత్రతో బాగా ఆకట్టుకుంది ఎస్తర్.దీంతో తెలుగు ప్రేక్షకులకు ఈ ముద్దుగుమ్మ బాగా పరిచయం అయింది.ఈ బ్యూటీ బాలనటిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం కాగా ప్రస్తుతం హీరోయిన్ గా కూడా అడుగుపెట్టేసింది.అలా నటిగా ఒక గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బాగా బిజీగా ఉంది.అంతేకాకుండా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఈ అమ్మడు బాగా పోరాటపడుతుంది.

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ ఫోటోలను అభిమానులతో బాగా పంచుకుంటుంది.నిత్యం ఫోటో షూట్ అంటూ బాగా బిజీగా ఉంటుంది.ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.అతి తక్కువ సమయంలో ఈమె హీరోయిన్ గా అయ్యి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇంట్లో కంటే నెట్టింట్లో ఎక్కువ సమయాన్ని గడుపుతుంది ఈ బ్యూటీ.ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతుంది.
ఇక హాట్ హాట్ ఫోటోలను పంచుకుంటూ కుర్రాళ్లను ఫిదా చేస్తుంది.
చిన్న వయసు అయినప్పటికీ కూడా గ్లామర్ షో చేయడంలో ఏ మాత్రం తగ్గదు.
ముఖ్యంగా తన పొట్టి పొట్టి బట్టలతో బాగా దర్శనమిస్తూ అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది.అంతేకాకుండా తన ఎద అందాలతో, థైస్ అందాలతో పిచ్చెక్కిస్తుంది.ఇదంతా పక్కన పెడితే ఈ ముద్దుగుమ్మ టాటూ వేయించుకుంది.ఇక ఆ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

తాజాగా ఇన్స్టాల్ ఆమెకు స్టోరీ పంచుకుంది.ఇక తను టాటూ ఎలా వేయించుకుందో ఆ వీడియోకు సంబంధించిన యూట్యూబ్ లింకు కూడా ఇచ్చింది.ఇక అందులో తను నడుము మీద టాటూ వేయించుకోగా.ఆ టాటూ ని చూపిస్తూ బాగా షో చేసింది.దీంతో ఆ ఫోటోని చూసి నెటిజన్స్ ఆమెను బాగా ట్రోల్స్ చేస్తున్నారు.ఈ వయసులో ఇవన్నీ అవసరమా అంటూ.
అంతగా టాటూ వేయించుకోవాలంటే చేతి మీద వేయించుకోవాలి కానీ.అక్కడ వేయించుకుంటారా అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.







