కోమటిరెడ్డి తో పాటు ఏఐసీసీ కార్యదర్సులు నదీమ్ జావీద్ , బోసురాజు , హర్కర్ వేణుగోపాల్ తదితరులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లాంజిలో సమావేశమైన కాంగ్రెస్ నేతలు20 నిమిషాలుగా కొనసాగుతున్న సమావేశం కాంగ్రెస్ లో చిన్న చిన్న పిల్లలు కూడా నా పైన విమర్శలు చేస్తున్నారు నేనేం కన్ఫ్యూజన్లో లేనుసర్వేలు బట్టే నేను మాట్లాడుతున్నాను
రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలకే కట్టుబడి ఉన్నానువరంగల్లో ఆయన చెప్పినట్టుగానే ఏ పార్టీతోనో కూడా మాకు పొత్తు ఉండదు నేనేం తప్పు మాట్లాడలేదు రాద్ధాంతం ఏం లేదు నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటాసెక్యులర్ భావాలు ఉన్న పార్టీలు పొత్తు ఉంటుంది అన్నాను
.