అమెజాన్ బంపర్ ఆఫర్... రూ.279లకే బ్లూటూత్ ఇయర్ ఫోన్స్!

మీరు విన్నది వాస్తవమే.ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అయినటువంటి అమెజాన్ అదిరిపోయే ఆఫర్ ఇపుడు మీకు అందుబాటులో ఉంచింది.

 Amazon Bumper Offer Bluetooth Earphones For Rs.279, Amazon, Earphones, Cheap Ear-TeluguStop.com

అది కూడా బాగా తక్కువ ధరలలో.ఆలోచించినా ఆశా భంగం కాబట్టి వెంటనే త్వరపడి మీ సొంతం చేసుకోండి.ఈ ఆఫర్ లో మీకు రూ.279లకే బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ లభించనున్నాయి.అవును, అత్యంత తక్కువ ధరలోనే మీకి ఇవి అందుబాటులో వున్నాయి.వీటి MRP ధరతో పోలిస్తే ఇపుడు మీకు అందుబాటులో ఉంచింది చాలా తక్కువ ధర అని చెప్పకోవాలి.

కాబట్టి మీకు తెలిసినవారికి కూడా దీని గురించి సజెస్ట్ చేయొచ్చు.

Telugu Amazon, Cheap Earbuds, Earphone Offers, Tech, Yodelbluetooth-Latest News

సాధారణంగా మీరు ఎలాంటి కంపెనీ ఇయర్ ఫోన్స్‌ను కొనుగోలు చేయాలన్నా కనీసం రూ.700 లేదా రూ.1000 వెచ్చించాలి.కానీ అమెజాన్‌లో ఉన్న ఈ ఆఫర్ మీకు రూ.279లకే లభిస్తోంది.కంపెనీ విషయం వచ్చేసి… యోడెల్ జీ 29 బ్లూటూత్ 5.0 వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌.ఈ ఇయర్ ఫోన్స్ అసలు ధర రూ.1249గా ఉంది.కానీ ప్రస్తుతం అమెజాన్ అందిస్తున్న ఆఫర్ ద్వారా మీకు ఈ ఇయర్ ఫోన్స్‌ ఏకంగా 78 వాతం తగ్గింపు ధరలో.అంటే రూ.279లకే అభిస్తుంది.ఇక కొత్త హెడ్ ఫోన్స్ కొనాలని భావించే వారికి ఇది ఎంతో మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు.

Telugu Amazon, Cheap Earbuds, Earphone Offers, Tech, Yodelbluetooth-Latest News

ఇక ఈ ఇయర్ ఫోన్స్ ఫీచర్ల విషయానికొస్తే… చాలా అప్డేటెడ్ వెర్సన్ అని చెప్పుకోవాలి.ఈ నెక్ బ్యాండ్‌లో హ్యాండ్స్ ఫ్రీ మైక్, స్టీరియో సౌండ్, మ్యాగ్నటిక్ ఇయర్ బడ్స్ వంటి అనేక ఫీచర్లు అనేకం ఉన్నాయి.ఇంకా ఇందులో 310 MAH బ్యాటరీ కూడా ఉంటుంది.దాదాపు 8 గంటల వరకు మీరు దీనిని ప్లే చేయొచ్చని చెబుతున్నారు.ఇంకా ఇందులో స్వెట్ ప్రూఫ్, ప్యాసివ్ నాయిస్ క్యాన్సలేషన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.అందువల్ల తక్కువ ధరలో ఇయర్ ఫోన్స్ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ డీల్‌ను ఒకసారి పరిశీలించవచ్చని రివ్యూవర్స్ తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube