విశాఖ జిల్లా అప్పికొండ బీచ్‎లో ఆకతాయిల హల్‎చల్

విశాఖ జిల్లాలోని అప్పికొండ బీచ్‎లో ఆకతాయిలు బీభత్సం సృష్టించారు.కొందరు యువకులు బైకుతో ప్రమదకర స్టంట్స్ చేస్తూ హల్ చల్ చేశారు.

 Bustle Of Hooligans In Appikonda Beach Of Visakha District-TeluguStop.com

దీంతో స్థానికులు, పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు.ఇంత జరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించిన ఆకతాయిలకు సరైన బుద్ధి చెప్పాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube