రష్మిక తిక్క కుదిరించారుగా.. ఇకనైనా ఈ అమ్మడి బుద్ధి మారుతుందా ? 

కాంతారా సినిమాపై కామెంట్స్ తర్వాత రష్మిక పై తీవ్రమైన ట్రోలింగ్ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే.ఆమె వ్యాఖ్యలకు రిషబ్ శెట్టి ఇచ్చిన ఘాటు సమాధానంతో కన్నడ సమాజం మొత్తం రష్మికపై వ్యతిరేకత చూపించారు.

 Rashmika Mandanna Bad Time In Tollywood Too, Rashmika Mandanna, Pushpa , Rishab-TeluguStop.com

రష్మిక కేవలం కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి కాకుండా ఇటు తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా కొన్ని వ్యతిరేక వర్గాలను సంపాదించుకుంది.నోటికి ఏది వస్తే అది మాట్లాడడం రష్మికకు అలవాటుగా మారిన సమయంలో ఆమె తిక్క కుదిరించే పనిలో పడ్డారు మూవీ మేకర్స్.

అయినా కూడా అవన్నీ రష్మికకు పట్టవు ఏం జరిగినా తనకు అవసరం లేదు.తన బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ ఎలాగూ ఉన్నాడు.

ఇక సినిమాల్లో తన చేతినిండా ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

Telugu Allu Arjun, Kantara, Pushpa, Rishab Shetty, Sukumar-Latest News - Telugu

ఇక హిందీ పరిశ్రమలో ఇప్పటికే రెండు సినిమాలు విడుదల కాగా మరో రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.అవి కాకుండా తెలుగులో పుష్ప సీక్వెల్ నడుస్తూనే ఉంది.పైగా తమిళ్ లో వారిసు సినిమాతో అరంగేట్రం చేసింది.

ఆ సినిమాలో ఆమె పాత్ర నామ మాత్రమే అయినప్పటికీ తమిళంలో స్టార్ హీరో విజయ్ పక్కన నటించిన గుర్తింపు కోసం అలా చేశాను అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చేసింది.ఇక తెలుగులో పుష్ప మొదటి పార్ట్ బాగా విజయవంతం కావడంతో ఎలాగో సీక్వెల్ చేతిలో ఉంది కాబట్టి సౌత్ లో ఉన్న గుర్తింపుతో పాటు నార్త్ లో పెరుగుతున్న గుర్తింపుని క్యాష్ చేసుకొనే పనిలో ఉన్నప్పటికీ ప్రస్తుతం సుకుమార్ రష్మిక కు చెక్ పెట్టినట్టుగా తెలుస్తోంది.

Telugu Allu Arjun, Kantara, Pushpa, Rishab Shetty, Sukumar-Latest News - Telugu

సీక్వెల్ విషయానికొచ్చేసరికి కన్నడ ఇండస్ట్రీ తో పాటు యావత్ దేశం లో రష్మికకు ఉన్న నెగటివ్ వైబ్ ని తగ్గించుకోవాలని డిసైడ్ అయిపోయాడు సుకుమార్.అందుకే ఆమె పాత్రకు కత్తెర వేస్తున్నాడట.ఆమె స్థానంలో ఫాహద్ ఫాజిల్ సీన్స్ పెరుగుతున్నాయట.దాంతో యధాలాపంగానే రష్మిక సీన్స్ తగ్గించాల్సి వస్తుందట.కారణం ఏదైనప్పటికీ రష్మికకు కాస్త మూడినట్లే కనిపిస్తుంది.ఇలాగే కొనసాగితే ఇటు తెలుగువారు, అటు హిందీ వారు సర్దుకొమ్మనడం ఖాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube