ఎన్టీఆర్ జిల్లా చౌటపల్లిలో క్షుద్రపూజలు కలకలకం చెలరేగింది.అర్ధరాత్రి సమయంలో పూజలు చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
లంకెబిందెల కోసం నరబలి ఇచ్చేందుకు బాలుడిని కూడా తీసుకు వచ్చారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ఈ క్రమంలో నలుగురిని పట్టుకున్న గ్రామస్థులు వారిని పోలీసులకు అప్పగించారు.
మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు.







