తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు.సచివాలయం కూలుస్తామంటే ఎవరు ఊరుకుంటారని ప్రశ్నించారు.
సచివాలయం కూల్చివేయాలని చూస్తే కాళ్లు, చేతులు విరిచి పడుకోబెడతారని కేసీఆర్ హెచ్చరించారు.కూలుస్తామని కొందరు అంటున్నారు… అటువంటి వాళ్ల సంగతి ప్రజలే చూసుకుంటారని తెలిపారు.







