క్రికెటర్ రవీంద్ర జడేజాకు ఐసీసీ జరిమానా విధించింది.రవీంద్ర జడేజాకు మ్యాచ్ ఫీజులో 25 శాతం ఫైన్ విధించింది.
నాగ్ పూర్ టెస్టులో ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించారన్న నేపథ్యంలో ఐసీసీ చర్యలు తీసుకుంది.అంపైర్ పర్మిషన్ తీసుకోనందుకు శిక్ష విధిస్తున్నట్లు తెలిపింది.
చేతి వేలికి క్రీమ్ రాసుకున్నాడని… ఇది రూల్స్ ని బ్రేక్ చేయడమేనని ఐసీసీ తేల్చింది.







