కూరగాయల దుకాణం పెట్టిన మంచు లక్ష్మి.. ఈ గతి పట్టిందేంటంటూ ట్రోల్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినీ నటి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి అందరికీ తెలిసిందే.మంచు ఫ్యామిలీ నుండి తొలి హీరోయిన్ గా పరిచయమైంది లక్ష్మి.

 Manchu Lakshmi, Who Put A Vegetable Shop ,manchu Lakshmi , Vegetable Shop ,tolly-TeluguStop.com

అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.నటిగానే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టింది.

సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.లక్ష్మి తొలిసారిగా ఇండస్ట్రీకి ఇంగ్లీష్ సినిమాతో పరిచయం అయింది.ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి అనగనగా ఓ ధీరుడు సినిమాతో పరిచయం అయింది.ఆ తర్వాత పలు సినిమాలలో కూడా నటించింది.

హిందీలో కూడా ఓ సినిమాలో నటించింది.కానీ అంత సక్సెస్ అందుకోలేకపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది.ఇక  ఇంగ్లీష్ టీవీ సీరియల్స్ లో కూడా నటించింది.

  టాలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లితెరపై పలు షో లల్లో వ్యాఖ్యాతగా చేసింది.ఇక ఆ మధ్య ఆహా లో కూడా ఆహా భోజనంబు అనే వంటల ప్రోగ్రాం లో కూడా హోస్టింగ్ చేసింది.

ఇక ఈమధ్య బాగా వర్కౌట్ లపై బాగా శ్రద్ధ పెట్టింది.పైగా బాగా ఆసనాలు కూడా చేస్తుంది మంచు లక్ష్మి.

వాటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ కు బాగా పంచుకుంటుంది.అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో కాసేపు ముచ్చట్లు పెడుతుంది.ఇక తనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.తన కూతురు కి సంబంధించిన విషయాలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.

అలా తన ఫ్యామిలీ గురించే కాకుండా సమాజంలో జరిగే కొన్ని విషయాల గురించి కూడా పంచుకుంటుంది.ఇటీవలే తన పేరు మీద యూట్యూబ్ ఛానల్ కూడా లాంచ్ చేయగా అందులో తన హోమ్ టూర్ వీడియోలు కూడా చూయించింది.అలా సినిమాలకు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరలో ఉంది.

అప్పుడప్పుడు వెండితెరపై జరిగే ఈవెంట్లలో కూడా పాల్గొంటుంది మంచు లక్ష్మి.

ఇక అప్పుడప్పుడు కొన్ని విషయాలు షేర్ చేసుకుంటుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తాను కూరగాయలను చూపిస్తూ ఒక వీడియో పంచుకుంది.

అందులో గుజరాత్ నుండి ఆ కూరగాయలు వచ్చాయని చెబుతూ మీకు కావాలా అంటూ అడిగింది.

అయితే ఆ వీడియో చూసిన నెటిజన్స్.అయ్యో మంచు లక్ష్మి కూరగాయ దుకాణం పెట్టింది.పాపం.

ఈ గతి పట్టింది ఏంటి అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.ఇక లక్ష్మీ ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో బిజీగా ఉంది.

ఒకవైపు నిర్మాతగా పరం గా కూడా బిజీ గా ఉంది.

https://instagram.com/stories/lakshmimanchu/3034042671447477208?igshid=NjcyZGVjMzk=
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube