ఢిల్లీ లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు విచారణ

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుపై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది.విచారణలో భాగంగా ఇవాళ సీఏ గోరంట్లను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

 Rouse Avenue Court Hearing In Delhi Liquor Case-TeluguStop.com

ఈ క్రమంలో అదుపులోకి తీసుకున్న సీఏ గోరంట్ల బుచ్చిబాబును రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచగా… మూడు రోజులపాటు కస్టడీకి ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది.ఈ మేరకు సీబీఐ వాదనలను ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

అనంతరం బుచ్చిబాబును శనివారం వరకు కస్టడీకి అనుమతి ఇస్తున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube