ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐ దర్యాప్తుపై క్లారిటీ..!

ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో సీబీఐ దర్యాప్తుపై తెలంగాణ హైకోర్టు ఇవాళ క్లారిటీ ఇవ్వనుంది.ఇటీవల సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై మూడు వారాలు స్టే ఇవ్వాలని హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.

 Clarity On The Cbi Investigation In The Case Of Baiting Mlas..!-TeluguStop.com

ఇందులో భాగంగా ఇవాళ చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు ప్రభుత్వం అనుమతి తీసుకోనుంది.అదేవిధంగా డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.

మరోవైపు సింగిల్ బెంచ్ తీర్పు నేపథ్యంలో రంగంలోకి దిగిన సీబీఐ కేసు వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి మూడు సార్లు లేఖ రాసింది.అయినా ఇప్పటివరకు ప్రభుత్వం సీబీఐకి కేసు వివరాలు సమర్పించలేదన్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube