ఏపీ మంత్రి ధర్మాన కీలక వ్యాఖ్యలు

ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు.వాలంటీర్ కూడా ఓ పౌరుడేనన్నారు.

 Important Remarks Of Ap Minister Dharmana-TeluguStop.com

మంచి ప్రభుత్వం కోసం ప్రచారం చేసే అవకాశం వాలంటీర్లకు వచ్చిందని పేర్కొన్నారు.

ఓ మంచి కార్యక్రమం కోసం చెప్పే హక్కు ఉందని తెలిపారు.

వాలంటీర్లు ప్రతిపక్షాలకు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.ఓటర్లను మంచి డైరెక్షన్ లో తీసుకు వెళ్లాలని సూచించారు.

చంద్రబాబు వస్తే ముందు తుపాకీ పేలేది వాలంటీర్లపైనేనని వెల్లడించారు.ఈ క్రమంలో ఆయన పేల్చే వరకు ఎందుకన్న మంత్రి ధర్మాన మనమే పేల్చేద్దామంటూ వ్యాఖ్యనించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube