హైదరాబాద్ కూకట్‎పల్లిలో డ్రగ్స్ ముఠా అరెస్ట్

హైదరాబాద్ కూకట్‎పల్లిలో నిషేధిత డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్ అయింది.ఈ క్రమంలో ముఠాలోని ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 Drug Gang Arrested In Kukatpally, Hyderabad-TeluguStop.com

మరోక నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు.నిందితుల నుంచి 18 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు.

మాదకద్రవ్యాలను సరఫరా చేసినా, క్రయవిక్రయాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube