సింహరాశి సినిమాని మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా...?

వి సముద్ర దర్శకత్వం లో రాజశేఖర్ హీరోగా వచ్చిన సినిమా సింహ రాశి.ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది.

 Do You Know Who Is That Star Hero Who Missed The Movie Simharashi , Simharashi,-TeluguStop.com

రాజశేఖర్ ఈ సినిమా లో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా తన నటనలో కొత్తదానం కనపడేలా చేసాడు.వాళ్ల అమ్మ తాకని తన శరీరాన్ని ఇంకే అమ్మాయి తాకడానికి వీలు లేదని ఒక నియమం పెట్టుకొని దానికి కట్టుబడి బతుకుతున్న ఒక గొప్ప వ్యక్తి స్టోరీ ఇది దీన్ని స్క్రీన్ మీద రాజ శేఖర్ కూడా అంతే హుందా గా చేసాడు.

అయితే రాజశేఖర్ కంటే ముందే ఈ స్టోరీని వి సముద్ర బాలయ్య బాబుకి చెప్పాడట.

 Do You Know Who Is That Star Hero Who Missed The Movie Simharashi , Simharashi,-TeluguStop.com
Telugu Balayya Babu, Simharashi, Rajasekhar, Tollywood, Samudra-Telugu Top Posts

ఆయనకి స్టోరీ నచ్చింది కానీ అప్పటికే బాలయ్య చాలా సినిమాలు కమిట్ అయి ఉండడం వల్ల ఈ సినిమా కి డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయాడు దీంతో సముద్ర గారు రాజశేఖర్ దగ్గరికి వెళ్లారట అలా బాలయ్య బాబు చేయాల్సిన ఈ సినిమా రాజశేఖర్ చేసి మంచి హిట్ కొట్టాడు…కానీ ఈ సినిమా కనక అప్పుడు బాలయ్య బాబు చేసి ఉంటే ఆ ఇయర్ లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ సినిమా గా నిలేచేది ఒక ఎమోషన్స్ తో సాగే సినిమా ఇది కాబట్టి ఆ ఎమోషన్స్ ని బాలయ్య అయితే ఇంకో లెవల్లో పండించే వాడని అలాగే రాజశేఖర్ కంటే బాలయ్య మార్కెట్ చాలా పెద్దదని అప్పట్లో సినీ విశ్లేషకులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Telugu Balayya Babu, Simharashi, Rajasekhar, Tollywood, Samudra-Telugu Top Posts

ఆ తరవాత కూడా వి సముద్ర మంచి సినిమాలు చేసాడు ముఖ్యం గా వి సముద్ర అంటే ఫ్యామిలీ సినిమాలు తీస్తాడు అనే టాక్ ఇండస్ట్రీ లో బాగా వినిపించేది…ప్రస్తుతం ఆయన కి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి…అలాగే రాజశేఖర్ వి సముద్ర కాంబినేషన్ లో వచ్చిన ఎవడైతే నాకేంటి అనే సినిమా కూడా మంచి హిట్ సినిమా అనే చెప్పాలి రాజశేఖర్ కెరియర్ డౌన్ అయిపోతుంది అనే టైం లో వి సముద్ర వచ్చి రాజశేఖర్ కి మంచి హిట్ ఇచ్చాడు అలా రాజశేఖర్ కెరియర్ ని రెండు సార్లు నిలబెట్టిన దర్శకుడు వి సముద్ర అలాంటి టాలెంటెడ్ డైరక్టర్ ఇవాళ్ళ ఇంకో సినిమా కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube