జిమ్ లో చెమటలు చిందిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్?

దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తె అయిన జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట దడక్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా తెచ్చుకున్న విషయం తెలిసిందే.

 Janhvi Kapoor Enjoys A Workout Session Video Goes Viral ,janhvi Kapoor, Tollywoo-TeluguStop.com

శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.కాగా జాన్వీ నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ భారీగా పాపులారిటీని ఏర్పరచుకుంది.

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది జాన్వీకపూర్.

అంతేకాకుండా తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది.ఇకపోతే జాన్వీ కపూర్ తన ఫిట్నెస్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే.యోగాలు,వర్కౌట్స్ చేస్తూ తన ఫిట్నెస్ విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే జిమ్లో వర్కౌట్ కి సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా జాన్వీ కపూర్ తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోని షేర్ చేసింది.

ఒకవైపు వర్కౌట్ చేస్తూనే మరోవైపు టాప్ టు బాటమ్ అందాలను చూపిస్తూ యువతని రెచ్చగొడుతోంది.

ఆ ఫోటోలను వీడియోని చూసిన నెటిజెన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఆ ఫిట్నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఫిట్నెస్ ని కాపాడుకోవడం కోసం చెమటలు చిందిస్తోంది జాన్వి కపూర్.జాన్వీ కపూర్ కి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.

కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాకుండా టాలీవుడ్ లో కూడా ఈ ముద్దుగున్నకు భారీగా అభిమానులు ఉన్నారు.ఈ ముద్దుగుమ్మ ఎప్పుడెప్పుడు తెలుగు ఇండస్ట్రీకి ఎంత ఇస్తుందా అని తెలుగు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇది ఎన్టీఆర్ నటించబోతున్న తదుపరి సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతోంది అని వార్తలు వినిపించినప్పటికీ ఆ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube