చేతిలో రోజాతో బేబమ్మ..!

ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా సూపర్ స్టార్ డం తెచ్చుకున్న కన్నడ భామ కృతి శెట్టి ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో వరుస ఛాన్స్ లు అందుకుంది.ఇక చేసిన అరడజను సినిమాల్లో మొదటి 3 హిట్ లు కాగా తర్వాత వచ్చిన 3 ఫ్లాపులుగా నిలిచాయి.

 Krithi Shetty Latest Photoshoot With Rose Flower, Krithi Shetty, Bebamma, Custod-TeluguStop.com

దానితో ఒక్కసారిగా అమ్మడి కెరీర్ రిస్క్ లో పడినట్టు అయ్యింది.అందుకే సినిమాలు సైన్ చేసే టైం లో ఆచి తూచి అడుగులేయాలని చూస్తుంది.

ప్రస్తుతం నాగ చైతన్యతో కస్టడీ సినిమా చేస్తున్న అమ్మడు మళయాళం లో టోవినో థామస్ తో పీరియాడికల్ మూవీ చేస్తుంది.

Telugu Bebamma, Krithi, Krithi Shetty, Krithishetty, Naga Chaitanya, Uppena-Movi

ఈ రెండు సినిమాలు తప్ప అమ్మడి చేతిలో వేరే సినిమాలు లేవు.ఇక టైం ఎలాగు ఉంది కదా అని తన ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను అలరిస్తుంది కృతి శెట్టి.లేటెస్ట్ గా చేతిలో రోజా పువ్వుతో అమ్మడు తన గ్లామర్ ట్రీట్ అందిస్తుంది.

ఫోటో షూట్స్ లో పెద్దగా స్కిన్ షో చేయకపోయినా తన ఓర చూపులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అమ్మడు.కృతి శెట్టి ఈ లేటెస్ట్ ఫోటో షూట్ ఆమెని అభిమానించే ఆడియన్స్ ని అలరిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube