చేతిలో రోజాతో బేబమ్మ..!

ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా సూపర్ స్టార్ డం తెచ్చుకున్న కన్నడ భామ కృతి శెట్టి ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో వరుస ఛాన్స్ లు అందుకుంది.

ఇక చేసిన అరడజను సినిమాల్లో మొదటి 3 హిట్ లు కాగా తర్వాత వచ్చిన 3 ఫ్లాపులుగా నిలిచాయి.

దానితో ఒక్కసారిగా అమ్మడి కెరీర్ రిస్క్ లో పడినట్టు అయ్యింది.అందుకే సినిమాలు సైన్ చేసే టైం లో ఆచి తూచి అడుగులేయాలని చూస్తుంది.

ప్రస్తుతం నాగ చైతన్యతో కస్టడీ సినిమా చేస్తున్న అమ్మడు మళయాళం లో టోవినో థామస్ తో పీరియాడికల్ మూవీ చేస్తుంది.

"""/"/ ఈ రెండు సినిమాలు తప్ప అమ్మడి చేతిలో వేరే సినిమాలు లేవు.

ఇక టైం ఎలాగు ఉంది కదా అని తన ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను అలరిస్తుంది కృతి శెట్టి.

లేటెస్ట్ గా చేతిలో రోజా పువ్వుతో అమ్మడు తన గ్లామర్ ట్రీట్ అందిస్తుంది.

ఫోటో షూట్స్ లో పెద్దగా స్కిన్ షో చేయకపోయినా తన ఓర చూపులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అమ్మడు.

కృతి శెట్టి ఈ లేటెస్ట్ ఫోటో షూట్ ఆమెని అభిమానించే ఆడియన్స్ ని అలరిస్తుంది.

ఓటు వేయని జ్యోతిక… ఏకిపారేసిన నటి కస్తూరి శంకర్?