థైరాయిడ్ సమస్యను తగ్గించే అద్భుతమైన నియమాలు..

శరీరంలోని ముఖ్యమైన గ్రందులలో థైరాయిడ్ గ్రంథి కూడా ఒకటి అని దాదాపు చాలా మందికి తెలుసు.ఇది శరీరక ఎదుగుదలలో ముఖ్యమైన పాత్ర ను పోషిస్తుంది.

 Amazing Rules To Reduce Thyroid Problem , Thyroid Problem , Health , Health Tips-TeluguStop.com

ఈ గ్రంధి పనితీరు తగ్గడం వల్ల హైపో థైరాయిడిజం,హైపర్ థైరాయిడిజం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి.థైరాక్సిన్ అనే హార్మోన్ విడుదల చేస్తూ ఉంటుంది.

ఇది జీవ క్రియల రేటును నియంత్రిస్తూ ఉంటుంది.శరీరానికి సరిపడా థైరాక్సిన్ హార్మోను విడుదల జరగకుంటే హైపో థైరాయిడిజం సమస్య వచ్చే అవకాశం ఉంది.

Telugu Diabetes, Tips, Hypothyroidism, Thyroid Gland, Thyroid Problem-Telugu Hea

దీని కారణంగా అనేక అనారోగ్య సమస్యల బరిన పడాల్సి ఉంటుంది.అలాగే థైరాయిడ్ గ్రంధి థైరాయిడ్ హార్మోన్ ను ఎక్కువగా విడుదల చేయడం వల్ల హైపర్ థైరాయిడిజం సమస్య వస్తుంది.మారిన జీవన విధానం, ఆహారపు అలవాటుల కారణంగా ఈ సమస్య బారిన పడతారని వైద్య నిపుణులు చెబుతున్నారు.అలాగే ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తుంది.

ఈ సమస్య బారిన పడితే ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వకపోవడం, కీళ్ల నొప్పులు, తిమ్మిర్లు, సంతానాలు లేమీ సమస్యలు, షుగర్ వంటి అనేక ఇతర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది.

Telugu Diabetes, Tips, Hypothyroidism, Thyroid Gland, Thyroid Problem-Telugu Hea

థైరాయిడ్ వల్ల కలిగే ఇతర అనారోగ్య సమస్యల బారిన పడకుండా నియంత్రించడంలో ఉల్లిపాయ మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని గురించి చెబుతున్నారు.ముందుగా ఒక ఉల్లిపాయను గుండ్రటి ముక్కగా కట్ చేసుకోవాలి.తర్వాత ఈ మొక్కను ఒకదాని తర్వాత ఒకటిగా కంఠంపై థైరాయిడ్ గ్రంథి ఉన్న చోట రుద్దాలి.

మెడ చుట్టూ ఏమి ధరించకుండా రాత్రంతా అలాగే నిద్రపోవాలి.ఇలా కొన్ని వారల పాటు చేయడం వల్ల థైరాయిడ్ నియంత్రణలోకి వస్తుంది.

అదే విధంగా ఒక ఉల్లిపాయ ముక్కలను థైరాయిడ్ గ్రంధి పై ఉంచి ఒక వస్త్రంతో జాగ్రత్తగా కట్టుకట్టుకుని రాత్రంతా అలాగే నిద్రపోవడం మంచిది.ఇలా కొన్ని రోజులపాటు చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube