థైరాయిడ్ సమస్యను తగ్గించే అద్భుతమైన నియమాలు..

థైరాయిడ్ సమస్యను తగ్గించే అద్భుతమైన నియమాలు

శరీరంలోని ముఖ్యమైన గ్రందులలో థైరాయిడ్ గ్రంథి కూడా ఒకటి అని దాదాపు చాలా మందికి తెలుసు.

థైరాయిడ్ సమస్యను తగ్గించే అద్భుతమైన నియమాలు

ఇది శరీరక ఎదుగుదలలో ముఖ్యమైన పాత్ర ను పోషిస్తుంది.ఈ గ్రంధి పనితీరు తగ్గడం వల్ల హైపో థైరాయిడిజం,హైపర్ థైరాయిడిజం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి.

థైరాయిడ్ సమస్యను తగ్గించే అద్భుతమైన నియమాలు

థైరాక్సిన్ అనే హార్మోన్ విడుదల చేస్తూ ఉంటుంది.ఇది జీవ క్రియల రేటును నియంత్రిస్తూ ఉంటుంది.

శరీరానికి సరిపడా థైరాక్సిన్ హార్మోను విడుదల జరగకుంటే హైపో థైరాయిడిజం సమస్య వచ్చే అవకాశం ఉంది.

"""/"/ దీని కారణంగా అనేక అనారోగ్య సమస్యల బరిన పడాల్సి ఉంటుంది.

అలాగే థైరాయిడ్ గ్రంధి థైరాయిడ్ హార్మోన్ ను ఎక్కువగా విడుదల చేయడం వల్ల హైపర్ థైరాయిడిజం సమస్య వస్తుంది.

మారిన జీవన విధానం, ఆహారపు అలవాటుల కారణంగా ఈ సమస్య బారిన పడతారని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అలాగే ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తుంది.

ఈ సమస్య బారిన పడితే ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వకపోవడం, కీళ్ల నొప్పులు, తిమ్మిర్లు, సంతానాలు లేమీ సమస్యలు, షుగర్ వంటి అనేక ఇతర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది.

"""/"/ థైరాయిడ్ వల్ల కలిగే ఇతర అనారోగ్య సమస్యల బారిన పడకుండా నియంత్రించడంలో ఉల్లిపాయ మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని గురించి చెబుతున్నారు.

ముందుగా ఒక ఉల్లిపాయను గుండ్రటి ముక్కగా కట్ చేసుకోవాలి.తర్వాత ఈ మొక్కను ఒకదాని తర్వాత ఒకటిగా కంఠంపై థైరాయిడ్ గ్రంథి ఉన్న చోట రుద్దాలి.

మెడ చుట్టూ ఏమి ధరించకుండా రాత్రంతా అలాగే నిద్రపోవాలి.ఇలా కొన్ని వారల పాటు చేయడం వల్ల థైరాయిడ్ నియంత్రణలోకి వస్తుంది.

అదే విధంగా ఒక ఉల్లిపాయ ముక్కలను థైరాయిడ్ గ్రంధి పై ఉంచి ఒక వస్త్రంతో జాగ్రత్తగా కట్టుకట్టుకుని రాత్రంతా అలాగే నిద్రపోవడం మంచిది.

ఇలా కొన్ని రోజులపాటు చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.