జగిత్యాల ఎమ్మెల్యేపై మున్సిపల్ ఛైర్ పర్సన్ ఆరోపణలు నిరాధారం

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై మున్సిపల్ ఛైర్ పర్సన్ ఆరోపణలు నిరాధారమని అధికార పార్టీ బీఆర్ఎస్ కౌన్సిలర్లు అన్నారు.మున్సిపల్ ఛైర్ పర్సన్ రాజీనామా వెనుక బీజేపీ పాత్ర ఉందని ఆరోపించారు.

 Municipal Chairperson's Allegations Against Jagityala Mla Are Baseless-TeluguStop.com

మున్సిపల్ ఛైర్ పర్సన్ పై అధిష్టానం తీసుకునే నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube