లంగా ఓణిలో మెరిసిపోతున్న యాంకర్ వర్షిణి.. అందంతో పిచ్చెక్కిస్తోందిగా?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ వర్షిణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బుల్లితెర పై ప్రసారమయ్యే పలు రకాల షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

 Anchor Varshini Sounderajan Looks Stunning In Her Latest Yellow Langa Voni, Anch-TeluguStop.com

అంతేకాకుండా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఇక అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.

కాగా పటాస్ షో ద్వారా యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చిన వర్షిణి ఒకవైపు బుల్లితెరపై ప్రసారమయ్యే షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే, మరొకవైపు వెబ్ సీరిస్ లో కూడా నటిస్తూ బిజీ బిజీగా ఉంది.బుల్లితెర పై పటాస్, జబర్దస్త్,ఢీ షోలతో పాటు మరికొన్ని షోలకు యాంకర్ గా వ్యవహారించింది.ఇకపోతే యాంకర్ వర్షిణి కి యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం తెలిసిందే.తరచుగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారు రెచ్చగొడుతూ, తన అందంతో యువతకి చమటలు పట్టిస్తూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా వర్షిణి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.ఆ ఫోటోలను వర్షిణి ఎల్లో కలర్ లంగా వోని ధరించింది.అందుకు తగ్గట్టుగా జువెలరీ కూడా ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.మెలికలు తిరిగే నడుము ఒంపులతో యువతకు పిచ్చెక్కిస్తోంది.

ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆ ఫోటోలు చూశాను అభిమానులు కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.

రోజురోజుకీ తన అందాన్ని మరింత పెంచుకుంటూ యువత గుండెల్లో గుబులు రేపుతోంది.ఈ ముద్దుగుమ్మ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube