నాగేశ్వరరావు గారు తన పిల్లలకంటే నన్ను ఎక్కువగా ప్రేమించే వారు .. బాలయ్య

లేపాక్షి మండలం గలిబిపల్లిలో బాలయ్య కామెంట్స్ ….అక్కినేని తొక్కనేని మాటలపై స్పందించిన ఎమ్మెల్యే బాలకృష్ణ ఇండస్ట్రీకి రెండు కల్లలాంటివారు నాన్నగారు, అక్కినేని నాగేశ్వరరావు నాన్నగారు నేర్పిన క్రమశిక్షణ, బాబాయ్ నుంచి పొగడ్తలకు దూరంగా ఉండడం అన్న విషయాన్ని నేర్చుకున్న ఒక్కొసారి ఫ్లోలో వచ్చే కొన్ని మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే నాకు సంబంధం లేదు నాగేశ్వరరావు గారు నాకు బాబాయ్ తన పిల్లలకంటే నన్ను ఎక్కువగా ప్రేమించే వారు నాన్న పరమపదించిన అనంతరం

 Balakrishna Comments On Akkineni Nageswara Rao, Akkineni Nageswara Rao, Balakris-TeluguStop.com

ఆయన పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారికి అందించడం జరిగింది బాబాయిపై ప్రేమ గుండెల్లో ఉంటుంది బయట ఏం జరిగినా నేను పట్టించుకోను ఒక్కొ రాష్ట్రం ఒక్కొ యాస అబిమానంరామారావు గారిని ఎన్టీవోడు అంటారు అలానే నాగేశ్వరరావుని నాగ్యాడు అంటారాలేదా తాడో పేడో అంటాము అంటే అలాగే నేను కూడా అబిమానంతోనే మాట్లాడానునాగేశ్వరావు గారంటే నాకు చాల ఇష్టం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube