అసత్య ఆరోపణలు చేస్తున్నారు.. ఎంపీ అవినాశ్ రెడ్డి

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో గత రెండున్నరేళ్లుగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ అవినాశ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.తనపై వచ్చిన అభియోగాలను తట్టుకోలేకపోతున్నట్లు చెప్పారు.

 Mp Avinash Reddy Is Making False Accusations-TeluguStop.com

కేసు విచారణలో భాగంగా తనకు సీబీఐ నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు.అధికారులు ఒక్క రోజు గడువుతో నోటీసులు ఇచ్చారన్న ఎంపీ అవినాశ్ రెడ్డి ముందుగా షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమాలు ఉన్నాయని తెలిపారు.

ఈ నేపథ్యంలోనే ఐదు రోజుల తర్వాత విచారణకు హాజరు అవుతానని సీబీఐకి లేఖ రాసినట్లు పేర్కొన్నారు.న్యాయం గెలవాలి.

నిజం తెలియాలని తెలిపారు.అధికారుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube