మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణపై వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల స్పందించారు.ఒక కేసు విచారణ సంవత్సరాలు పడుతోందన్నారు.
ఈ విధంగా విచారణ ఆలస్యం అవుతుంటే సీబీఐపై కానీ, సిస్టమ్ పై కానీ ప్రజలకు నమ్మకం ఉంటుందా అని ప్రశ్నించారు.ఇప్పటికైనా కేసులో నిజానిజాలు తేల్చాలని చెప్పారు.
హత్యకు కారణమైన దోషులను పట్టుకోని శిక్షించాలని డిమాండ్ చేశారు.