వైఎస్ వివేకా హత్య కేసు విచారణపై షర్మిల రియాక్షన్

మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణపై వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల స్పందించారు.

ఒక కేసు విచారణ సంవత్సరాలు పడుతోందన్నారు.ఈ విధంగా విచారణ ఆలస్యం అవుతుంటే సీబీఐపై కానీ, సిస్టమ్ పై కానీ ప్రజలకు నమ్మకం ఉంటుందా అని ప్రశ్నించారు.

ఇప్పటికైనా కేసులో నిజానిజాలు తేల్చాలని చెప్పారు.హత్యకు కారణమైన దోషులను పట్టుకోని శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఆ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించాలని ఆశ పడుతున్న రిషబ్ శెట్టి.. కోరిక తీరుతుందా?