తండ్రిపై కూతురు దాడి.. విశాఖలో ఘటన

కన్న తండ్రిపై ఓ కూతురు కత్తితో దాడికి పాల్పడింది.ఈ దారుణ ఘటన విశాఖలో చోటు చేసుకుంది.ప్రియుడి మాయలో పడిన బాలిక ఇంట్లో ఉన్న రూ.2 లక్షల నగదు, ఎనిమిది తులాల బంగారాన్ని యువకుడికి ఇచ్చింది.విషయం తెలుసుకున్న తండ్రి కూతురిని నిలదీశాడు.ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా తండ్రి, కూతురికి మధ్య గొడవలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో బాలిక తన తండ్రిపై వెనుక నుంచి దాడికి పాల్పడింది.వెంటనే అప్రమత్తమైన తండ్రి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

 Daughter Attack On Father.. Incident In Visakhapatnam-TeluguStop.com

కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బాలికను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube