అవకాశాలు రాకున్నా కూడా ఫేమ్ కోసం బాగా దిగజారిపోతున్న అషు రెడ్డి గురించి సోషల్ మీడియా ప్రియులకు కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు.ప్రతిరోజు ఏదో ఒక పోస్ట్ తో రచ్చ రచ్చ చేస్తుంది ఈ బ్యూటీ.
నిజానికి ఈమె చేసే గ్లామర్ షో అంతా ఇంతా కాదని చెప్పాలి.ఇక ఈమె చేసే షోలకు ప్రతి ఒక్కరి ఈమెను విమర్శిస్తూనే ఉంటారు.
అంతేకాకుండా బాగా నెగిటివ్ కామెంట్లు చేస్తూ ఉంటారు.అయినా కూడా వాటిని లెక్కచేయకుండా తనకు నచ్చినట్లు ప్రవర్తిస్తుంది.
కెరీర్ ను డబ్స్మాష్ వీడియోలతో పరిచయం చేసింది అషు.పైగా చూడటానికి సమంత లాగా ఉండటంతో జూనియర్ సమంత అని పేరు కూడా సంపాదించుకుంది.సమంత అభిమానులు మాత్రం ఈమెను జూనియర్ సమంత అని పిలవడానికి అసలు ఇష్టపడరు.ఎందుకంటే ఈమె చేసే చేష్టలు అలా ఉంటాయి కాబట్టి.కానీ ఈమె అభిమానులు జూనియర్ సమంత అని పిలుచుకుంటూ ఉంటారు.
అలా వీడియోలతో అందరి దృష్టిలో పడగా ఎటువంటి అడ్డంకులు లేకుండానే వెండితెరపై సైడ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టింది.
ఆ తర్వాత రియాలిటీ షో బిగ్ బాస్ లో కూడా అవకాశం అందుకుంది.దీంతో అప్పటి నుంచి ఈ బ్యూటీ అసలు తగ్గట్లేదు.ఇండస్ట్రీలో తనకు ఒక గుర్తింపు వచ్చింది అని అప్పటినుంచి ఇప్పటివరకు చెలరేగుతూనే ఉంది.బిగ్బాస్ నుండి బయటికి వచ్చాక ఈ అమ్మడు చేసిన ఆటలు అంతా ఇంతా కాదు.
మధ్యలో సింగర్ రాహుల్ తో ప్రేమాయణం నడిపింది.అంతేకాకుండా బుల్లితెరపై చేసినంత కాలం మరో కమెడియన్ ఎక్స్ప్రెస్ హరితో కూడా బాగా రెచ్చిపోయింది.ఇక యాంకర్ రవితో కూడా బాగా సన్నిహితంగా ఉండేది.ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూలలో మాత్రం బాగా దిగజారిపోయిందని చెప్పాలి.తన మాటలతో రాంగోపాల్ వర్మను షాక్ అయ్యేలా చేసింది.
రెండవసారి చేసిన ఇంటర్వ్యూలో మాత్రం బాగా రెచ్చిపోయింది అషు.దీంతో ఈమె పై పూర్తిగా నెగెటివిటీ పెరిగింది.ఫేమ్ అవ్వటానికి ఏమైనా చేయటానికి సిద్ధమే అని తనపై ఘోరంగా కామెంట్లు కూడా పెట్టారు.
అయినా కూడా వాటిని అస్సలు పట్టించుకోదు.కొన్ని రోజుల నుండి తన వస్త్రధారణలతో మాత్రం షాక్ అయ్యేలా చేస్తుంది.
తను ఏ బట్టలు వేసిన కూడా అందులో తన థైస్, నడుము, ఎద, బ్యాక్ అందాలు కనబడేలా చేస్తుంది.
ఎలా అయినా సరే తన అందాలను అందరికీ చూపించేలా చేస్తుంది.అయితే తాజాగా కూడా కొన్ని ఫోటోషూట్లు చేయించుకుంది.తను ఫోటోలు దిగిన పక్కన అద్దం కూడా ఉండగా తన అందాలను అద్దం ద్వారా కూడా బయట పెట్టింది.
దీంతో ఆ ఫోటోలను చూసిన నెటిజెన్స్ నేరుగా కాకుండానే అద్దం ద్వారా కూడా అందాలని చూపిస్తుంది అషు అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక ప్రస్తుతం ఏ అవకాశాలు లేక సోషల్ మీడియా లోనే రచ్చ చేస్తుంది ఈ హాట్ బ్యూటీ.