బ్రేకింగ్: రష్యా -గోవా చార్టర్డ్ ఫ్లైట్‎కు బాంబు బెదిరింపు

రష్యా -గోవా చార్టర్డ్ ఫ్లైట్‎కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.బెదిరింపు కాల్ హెచ్చరికల నేపథ్యంలో చార్టర్డ్ ఫ్లైట్ ను ఉజ్బెకిస్తాన్ కు మళ్లించారు.

 Breaking: Bomb Threat To Russia-goa Chartered Flight-TeluguStop.com

బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు ఒక్కసారిగా హడలిపోయారు.విషయం తెలుసుకున్న గోవా అధికార యంత్రాంగం సంబంధిత వర్గాలకు సమాచారం అందించారు.

వెంటనే ఆ విమానాన్ని ఉజ్బెకిస్తాన్ లో అత్యసవర ల్యాండింగ్ చేశారు.కాగా రష్యా నుంచి గోవా బయలుదేరిన విమానంలో ఏడుగురు సిబ్బందితో పాటు మొత్తం 238 మంది ప్రయాణికులు ఉన్నారు.

కొన్ని రోజుల క్రితం కూడా ఇదే విమాన సంస్థకు చెందిన విమానంలో బాంబు ఉందని బెదిరింపుల కాల్ వచ్చిన విషయం తెలిసిందే.మరోవైపు బెదిరింపులు చేసిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube