భారత రాష్ట్ర సమితి రైతు రాజ్య స్థాపన కోసం పోరాట శంఖం పూరించబోతోంది..తోట చంద్రశేఖర్

వెన్నెముక లేని దేశంగా మార్చుతున్న బిజెపి విధానాలను నిరసిస్తూ భారత రాష్ట్ర సమితి రైతు రాజ్య స్థాపన కోసం పోరాట శంఖం పూరించబోతోందని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రకటించారు.కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల భారతదేశం దుర్భర పరిస్తితిల్లోకి దిగజారిపోతుందని అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు భారత రాష్ట్ర సమితిని స్థాపించారని ఖమ్మం సభ ద్వారా దేశానికి దిశా నిర్దేశం చేయబోతున్నారని ఆయన అన్నారు…

 Bharat Rashtra Samithi Is Going To Fill The Battle Cone For The Establishment O-TeluguStop.com

18వ తేదీన ఖమ్మం లో జరగబోయే భారీ బహిరంగ సభకి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు తరలిరావాలని చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు… రాష్ట్రం ప్రస్తుతం అనుభవిస్తున్న అనేక సమస్యలకు కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పరిష్కారాలు చూపిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube