ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదన్న ఆయన కాలం చాలా శక్తివంతమైనదన్నారు.

 Delhi Cm Kejriwal's Sensational Comments-TeluguStop.com

ఈ రోజు ఆప్ ఢిల్లీలో, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందన్నారు.రేపు కేంద్రంలో తామే అధికారంలో ఉంటామని వ్యాఖ్యనించారు.

ఎప్పటికీ అధికారంలో ఉంటామని అనుకుంటే అది జరిగే పని కాదని తెలిపారు.పేదలకు మంచి విద్య, వైద్యం అందించడం బీజేపీ ప్రభుత్వానికి ఇష్టం లేదని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహారిస్తోందని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube