హైదరాబాద్ మలక్ పేట ఆస్పత్రిలో ఇద్దరు బాలింతల మృతిపై దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది.ఈ క్రమంలో బాలింతల మరణానికి ఇన్ఫెక్షనే కారణమని విచారణలో ఎంక్వైరీ కమిటీ నిర్ధారించింది.
అదే రోజు మరో 18 మంది సర్జరీలు చేసినట్లు తెలుస్తోంది.అందరిలోనూ ఒకే రకమైన ఇన్ఫెక్షన్ ఉన్నట్లు కమిటీ గుర్తించింది.
ఈ నేపథ్యంలో శస్త్రచికిత్సలు చేసిన వైద్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.







