వామ్మో.. సురేఖ వాణి అందానికి సమంత కూడా పనికిరాదా.. వైరల్ కామెంట్?

ఈమధ్య చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా హీరోయిన్స్ లాగా బాగా ఎక్స్పోజ్ చేస్తున్నారు.ముఖ్యంగా లేటు వయసులో ఉన్న వాళ్ళు కూడా ఏ మాత్రం తగ్గకుండా బాగా గ్లామర్ షో చేస్తున్నారు.

 Samantha Seems To Be Less Infront Of Surekha Vani Glamor Show Video Viral Detail-TeluguStop.com

ఇప్పటికే చాలామంది సీనియర్ ఆర్టిస్టులు గ్లామర్ ఎక్స్పోజ్ చేస్తూ కుర్ర హీరోయిన్ల కంటే ఎక్కువగా రెచ్చిపోతున్నారు.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అందర్నీ ఆశ్చర్యపడేలా చేస్తున్నారు.

ఇప్పటికే సీనియర్ ఆర్టిస్టులైన  ప్రగతి, హేమ ఇలా పలువురు బాగా గ్లామర్ గా తయారవుతున్నారు.ముఖ్యంగా సురేఖ వాణి మాత్రం యంగ్ హీరోయిన్ లను మించిపోతుంది అని చెప్పవచ్చు.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.చాలా సినిమాలలో సహాయక పాత్రలలో చేసిన సురేఖవాణి నటిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఈమె నటిగా ప్రేక్షకులను మెప్పించినప్పటికీ కూడా వారిని అభిమానులుగా మార్చుకోలేకపోయింది.కానీ ఎప్పుడైతే సోషల్ మీడియాలో అడుగు పెట్టిందో అప్పటినుంచి తనకంటూ ఒక ఫ్యాన్ పేజీ కూడా ఉంది.

గత కొంతకాలం నుండి సురేఖ వాణి సోషల్ మీడియాకు బాగా అలవాటు పడింది.ఈమెకు పెళ్లయి తన ఎత్తు కూతురు కూడా ఉండగా కొంతకాలం కిందట తన భర్త మరణించాడు.ఇక అప్పటినుంచి సురేఖ వాణి బయట ప్రపంచానికి పరిచయమైంది.అంటే అప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారింది.ఆ సమయంలో ఈమె రెండో పెళ్లి చేసుకుంటుందని కూడా వార్తలు బాగా వినిపించాయి.

దీంతో తన తల్లిపై వచ్చిన పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టడానికి వచ్చింది సుప్రీత.

అప్పటినుంచి సుప్రీత కూడా అందరి దృష్టిలో పడింది.అలా తల్లి కూతుర్లు ఇద్దరు అప్పటినుండి ఇప్పటివరకు సోషల్ మీడియాలలో బాగా రచ్చ రచ్చ చేశారు.

నిజానికి వీరి రచ్చ చూస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ బాగా రెచ్చిపోతూ ఉంటారు.

సుప్రీత విషయాన్ని పక్కకు పెడితే.సురేఖ వాణి మాత్రం బాగా మారిపోయింది.

ఒకప్పుడు పద్దతిగా ఉండే ఈమె ఇప్పుడు మాత్రం బాగా రెచ్చిపోయింది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ ఏమాత్రం తగ్గకుండా గ్లామర్ షో చేస్తుంది.భర్త చనిపోయిన కూడా ఈమె ఈ విధంగా గ్లామర్ షో చేయటంతో చాలామంది ఈమెను విమర్శించారు కూడా.అయినప్పటికి ఈమె మాత్రం అస్సలు తగ్గట్లేదు.తన కూతురితో కలిసి విదేశాలలో కూడా చక్కర్లు కొడుతూ మందుతో చిల్ అవుతూ ఉంటుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఒక సెల్ఫీ వీడియో పంచుకుంది.

అందులో ఒక పాటకు రీల్ చేస్తూ కనిపించింది.అయితే అందులో ఆమె అందంగా కనిపించగా తన ఫ్యాన్స్ తనకు బాగా లైక్స్ కొడుతున్నారు.అంతేకాకుండా పొగడ్తలతో ముంచేస్తున్నారు.ఓ అభిమాని మాత్రం ఆమె అందానికి ఫిదా అయ్యి సమంత కూడా పనికిరాదు మీ ముందు అంటూ పొగడ్తలతో ముంచాడు.

దీంతో మిగతా నెటిజన్స్ వామ్మో.ఏంటి ఈమె అందానికి సమంత కూడా పనికిరాదా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.ఇక ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube