బాలీవుడ్ నటి నమితా తాపర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి ఈమె బాగా సుపరిచితమే.
నమిత టార్క్ శ్యాంక్ అనే హిందీ రియాల్టీ షో ద్వారా బాగా ఫేమస్ అయిన విషయం తెలిసిందే.బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నమిత.
ఇక ఇది ఇలా ఉంటే తాజాగా తన ఫోన్ చోరికి గురైనట్లు ఆమె వెల్లడించిన విషయం తెలిసిందే.తన ఫోన్ పోవడం మాత్రమే కాకుండా తనపై ద్వేషపూరిత కథనాన్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఆమె ఆరోపించింది.
తన పనిమనిషి ఇంట్లో మొబైల్ ఫోన్ దొంగలించి ఇలా చేసింది అని ఆమె తెలిపింది.అంతేకాకుండా సోషల్ మీడియాలో తనపై కావాలని ఇలా చేసింది అని ఆలోచించింది నమిత.ఈ విషయంపై నమిత స్పందిస్తూ తన ఫోన్ ఇప్పుడు రికవరీ చేయబడిందని ఆందోళనతో ఫోన్ చేసిన స్నేహితులకు ధన్యవాదాలు తెలిపింది ఈ ముద్దుగుమ్మ.అయితే నమిత వివరణతో కొంతమంది సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఈ విషయాన్ని నమ్మలేకపోయారు.
అయితే నిజంగా ఆమె కొడుకు ద్వారా పోస్ట్ చేశారా లేకపోతే నమిత కావాలనే తన పని మనిషిని నిందిస్తున్నారా అని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే నమిత తన ట్విట్టర్ ఖాతాలో ఒక ట్వీట్ కూడా చేసింది.అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ట్వీట్ పై నెట్టిజెన్స్ కొందరు పాజిటివ్ గా స్పందిస్తుండగా మరికొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు.
కాగా నమిత బాగా గుర్తింపు తెచ్చుకున్న షార్క్ ట్యాంక్ షో అనేది ఒక ఇండియా రియాల్టీ షో అన్న విషయం తెలిసిందే.రియాల్టీ షోలో నమితాతో పాటుగా ప్యానెల్ లో అనుపమ మిట్టల్, వినీతా సింగ్, అమన్ గుప్తా, పియూష్ బన్సాల్ ఉన్న విషయం తెలిసిందే.