పల్నాడు జిల్లా మాచర్లలో అమల్లో 144 సెక్షన్

పల్నాడు జిల్లా మాచర్లలో 144 సెక్షన్ అమలులో ఉంది.టీడీపీ ఇంఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి మాచర్లకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు.

 Section 144 In Force In The Macharla Of Palnadu District-TeluguStop.com

ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించాయి.కాగా ఇటీవల మాచర్లలో జరిగిన ఘర్షణల్లో ముందస్తు బెయిల్ పై టీడీపీ నేతలు విడుదలైన సంగతి తెలిసిందే.

కోర్టు ఆదేశాల మేరకు మాచర్ల పోలీస్ స్టేషన్ లో టీడీపీ నేతలు సంతకాలు పెట్టాల్సి ఉంది.ఈ నేపథ్యంలో మాచర్లలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube