ఢిల్లీ శ్రద్ధా పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు

ఢిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధా హత్య కేసులో ఇప్పటివరకు పలు సంచలన విషయాలు బయటకు వచ్చాయి.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆమె శరీర భాగాలకు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో పోస్టుమార్టం నిర్వహించారు.

 Key Points In Delhi Shraddha Postmortem Report-TeluguStop.com

ఈ క్రమంలో పోస్ట్ మార్టం నివేదికలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలా యువతి శ్రద్ధా వాకర్ మృతదేహాన్ని రంపంతో కట్ చేసినట్లు నివేదికలో తెలిపింది.

అదేవిధంగా ప్లాట్ లో కనిపించిన రక్తపు మరకలు ఆమె రక్తంతో సరిపోలినట్లు వెల్లడించింది.కాగా నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలా పోలీసుల కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.

మరోవైపు ఈనెలాఖరు లోపు ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube