శబరిమలలో ‘అరవణ ప్రసాదం’ విక్రయాలు నిలిపివేత

శబరిమల ఆలయంలో అందించే అరవణ ప్రసాద విక్రయాలు నిలిచిపోయాయి.అరవణ ప్రసాదం అమ్మకాలు నిలిపివేయాలంటూ ట్రావెన్ కూర్ దేవస్వోమ్ బోర్డుకు కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 Sales Of 'aravana Prasad' At Sabarimala Will Be Suspended-TeluguStop.com

ప్రసాద తయారీలో వినియోగించే యాలకుల్లో పరిమితికి రసాయన పదార్థాలు ఉంటున్నాయన్న నివేదిక మేరకు హైకోర్టు విక్రయాల నిలిపివేతకు ఉత్తర్వులు ఇచ్చింది.అయితే రసాయన పదార్థాలతో కూడిన యాలకులు కాకుండా తయారు చేసిన ప్రసాదం తయారు చేసి, అమ్ముకోవచ్చని ధర్మాసనం తెలిపింది.

లేదా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోలు చేసిన యాలకులతో తయారు చేసిన ప్రసాదాన్ని విక్రయించుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube