చంద్రబాబుపై మంత్రి మేరుగ విమర్శలు

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి మేరుగ నాగార్జున తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.ఏపీకి పట్టిన శని చంద్రబాబు అని విమర్శించారు.

 Minister Meruga Criticizes Chandrababu-TeluguStop.com

అసెంబ్లీలో సీఎం జగన్ ను ఎదుర్కోలేక పారిపోయిన వ్యక్తి చంద్రబాబని మండిపడ్డారు.అవినీతిరహిత పాలన అందిస్తున్న ఘనత సీఎం జగన్‎ది అని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యనందిస్తున్నామన్నారు.అర్హులైన అన్ని వర్గాల ప్రజలకు పథకాలు అందిస్తున్నామని మంత్రి మేరుగ స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube