మాచర్ల ఘటనలో టీడీపీ నేతలకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.ఈ కేసుపై నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో టీడీపీ నేతలకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.ఏ7 మినహా అందరికీ బెయిల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ముందస్తు బెయిల్ కోసం మాచర్ల టీడీపీ ఇంఛార్జ్ బ్రహ్మారెడ్డి సహా 20 మంది పిటిషన్ల దాఖలు చేశారు.







