జీజీహెచ్ లో బాధితులను పరామర్శించిన కేఏ పాల్ జగన్ మీద విమర్శలు చేస్తూ ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటున్నారు చంద్రబాబు.చంద్రబాబు సభలకు పర్మిషన్ రద్దు చేయాలని డిజిపిని కోరాను ముసలివాడైన నీకు రాజకీయాలు ఎందుకు అని ప్రశ్నించిన పాల్ హైకోర్టుకు వెళ్లి బాధితుల తరపున పోరాడతా చంద్రబాబు దత్తపుత్రుడు ఎక్కడున్నాడు? డిజిపికి బుద్ది ఉండొద్దా, చంద్రబాబు సభకు ఎలా అనుమతి ఇచ్చాడు పది వేల మందికి పర్మిషన్ తీసుకుని 40 వేల మందిని తరలించారు చట్ట విరుద్ధమైన సభలకు పోలీసులు ఎలా అనుమతి ఇచ్చారు? ప్రజలకు బుద్ధి రావాలి, ఇలాంటి ఘటనలతో తమ్ముడు పవన్ కళ్యాణ్ ఏమైయ్యాడు ఇంత మంది చనిపోతుంటే, సినిమాలు తీసుకుంటున్నారు అమెరికాలో అయితే చంద్రబాబుకు 15 ఏళ్లు జైలు శిక్షపడేది ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని రక్షించేది నేనే, ప్రజలు గుర్తించుకోవాలి.
తాజా వార్తలు