డ్రగ్స్ పెడ్లర్ మోహిత్ ను హైదరాబాద్ నార్కోటిక్ అధికారుల అదుపులోకి తీసుకున్నారు.న్యూ ఇయర్ వేడుకలే లక్ష్యంగా హైదరాబాద్ సిటీలో మోహిత్ భారీగా డ్రగ్స్ సరఫరా చేసినట్లు సమాచారం.
ఈ క్రమంలో పెడ్లర్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు తన కాంటాక్ట్ లో పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నట్లు గుర్తించారు.అయితే ఎవరెవరికీ మోహిత్ డ్రగ్స్ సప్లై చేశారనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
అయితే గోవా నుంచి డ్రగ్స్ ను అక్రమంగా తీసుకువచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు.