మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న యువజన శాఖ మాత్యులు ఆర్ కె రోజా

మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడా మరియు యువజన శాఖ మాత్యులు ఆర్ కె రోజా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా కామెంట్స్.రాష్ట్రంలో పర్యాటక శాఖ ఇతర రాష్ట్రాల కంటే ఎంతో మెరుగ్గా ఉంది.

 Mangalagiri Shri Lakshminarasimhaswamy Visited By Youth Department Matyulu Rk Ro-TeluguStop.com

చారిత్రాత్మక కట్టడాలు పరిరక్షణ కోసం దృష్టి సారించాం అమరావతి బుద్దిస్ట్ సెంటర్ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తాం మంగళగిరి ప్రాంతం త్వరలో టూరిజం ప్యాకేజీ కింద అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేస్తాం.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube