మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న యువజన శాఖ మాత్యులు ఆర్ కె రోజా
TeluguStop.com
మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడా మరియు యువజన శాఖ మాత్యులు ఆర్ కె రోజా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా కామెంట్స్.
రాష్ట్రంలో పర్యాటక శాఖ ఇతర రాష్ట్రాల కంటే ఎంతో మెరుగ్గా ఉంది.
చారిత్రాత్మక కట్టడాలు పరిరక్షణ కోసం దృష్టి సారించాం అమరావతి బుద్దిస్ట్ సెంటర్ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తాం మంగళగిరి ప్రాంతం త్వరలో టూరిజం ప్యాకేజీ కింద అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేస్తాం.
DOGE : ఎలాన్ మస్క్ టీమ్‌లో భారత సంతతి టెక్కీ .. ఎవరీ ఆకాశ్ బొబ్బా?