యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ..

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు బారులు తీరారు.నూతన సంవత్సరంతో పాటు ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు.

 Crowd Of Devotees Increased In Yadadri..-TeluguStop.com

దీంతో ఆలయంలోని క్యూలైన్లు అన్ని భక్తులతో కిక్కిరిసిపోయాయి.ధర్మ దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి గంటకు పైగా సమయం పడుతుంది.

అయితే భక్తుల రద్దీ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube