న్యూ ఇయర్ వేళ ఖమ్మం జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.ఆత్మీయ సమ్మేళనం పేరుతో మాజీ మంత్రి తుమ్మల, న్యూ ఇయర్ సందర్భంగా మాజీ ఎంపీ పొంగులేటి వేడుకలు నిర్వహించారు.
ఇందులో భాగంగా ఇరువురు నేతలు వేలాదిమందికి భోజనాలు సిద్ధం చేశారని తెలుస్తోంది.ఆత్మీయ కలయికలతో ప్రజలు, అభిమానులకు తుమ్మల, పొంగులేటిలు మరింత చేరువకానున్నారని సమాచారం.
కాగా అటు తుమ్మల, ఇటు పొంగులేటి ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.







