2022 సంవత్సరంలో ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసిన స్పెషల్ సాంగ్స్ ఇవే!

2022 సంవత్సరంలో విడుదలైన ప్రముఖ టాలీవుడ్ సినిమాలలోని కొన్ని పాటలు అంచనాలకు మించి హిట్ అయ్యాయి.ఈ ఏడాది విడుదలైన ఆర్.

 2022 Movies Special Songs Natu Natu Varaharupam Dj Tillu Details, 2022 Hit Songs-TeluguStop.com

ఆర్.ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ ప్రేక్షకులను అంచనాలను మించి ఆకట్టుకుంది.ఒకే సాంగ్ లో చరణ్, తారక్ అద్భుతంగా డ్యాన్స్ చేసి తమ డ్యాన్స్ తో మెప్పించారు.ఆచార్య సినిమాలోని లాహే లాహే సాంగ్ కూడా అంచనాలకు మించి హిట్టై ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సర్కారు వారి పాట మూవీలోని మమ మహేశా, కళావతి సాంగ్స్ కూడా అంచనాలకు మించి ఆకట్టుకున్నాయి.డీజే టిల్లు సినిమాలోని టైటిల్ సాంగ్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

సుదీప్ హీరోగా తెరకెక్కిన విక్రాంత్ రోణ రారా రక్కమ్మ సాంగ్ అంచనాలను మించి మెప్పించింది.సీతారామం సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయనే సంగతి తెలిసిందే.

కాంతార మూవీలోని వరాహ రూపం పాట అంచనాలకు మించి మెప్పించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా సక్సెస్ లో ఈ పాట కీలక పాత్ర పోషించింది.ది వారియర్ సినిమాలోని విజిల్ విజిల్ సాంగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడం గమనార్హం.మాచర్ల నియోజకవర్గం సినిమాలోని రారా రెడ్డీ సాంగ్ ప్రేక్షకులను అంచనాలను మించి ఆకట్టుకోవడం గమనార్హం.

భీమ్లా నాయక్ సినిమాలోని టైటిల్ సాంగ్ కూడా ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించింది.

బింబిసార సినిమాలోని గులేబకావళి సాంగ్ ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించింది.ఆచార్య సినిమాలోని శానా కష్టం సాంగ్ ప్రేక్షకులను అంచనాలను మెప్పించడం గమనార్హం.ది వారియర్ సినిమాలోని బుల్లెట్ పాట ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించడం గమనార్హం.2023 సంవత్సరంలో విడుదలయ్యే సినిమాలలో ఎన్ని పాటలు హిట్ అవుతాయో చూడాల్సి ఉంది.వచ్చే సంవత్సరం 2023 సంవత్సరంలో ఎన్నో భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube