ఇష్టమైన వారిని హగ్ చేసుకుంటే.. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..

మనసుకి నచ్చిన వారికి తమ ప్రేమను తెలియజేసేందుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన విధానం ఎంచుకుంటూ ఉంటారు.కొందరు కవితలు, మాటలు చెప్పేందుకు ఇష్టపడితే, మరికొందరు గిఫ్టులు బొకేలు ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు.

 If You Hug Your Loved Ones Are There So Many Benefits , Health, Health Tips, Imm-TeluguStop.com

ఇంకొందరు మాత్రం హగ్ చేసుకునేందుకు ఇష్టంగా ఉంటారు.ఇష్టమైన వ్యక్తులని మనసారా హగ్ చేసుకోవడం వల్ల కలిగే సొంతన అంతా ఇంతా కాదు.

సంతోషంగా ఉన్న బాధలో ఉన్న ఓదార్పు కోరుకునే సమయంలో ఎవరైనా మనసుతో పాటు ఉంటే బాగుండు అనిపిస్తుంది.ఇది మనల్ని ఇంకా ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

వాస్తవానికి ఒత్తిడి తగ్గించుకోవడానికి కౌగిలింతలు ఉత్తమమైన పరిష్కారం అని అధ్యయనాలు చెబుతున్నాయి.అయితే అంతేకాకుండా రోగ నిరోధక వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.

అయితే సరైన ఆరోగ్యం కోసం మీరు రోజుకు ఎన్నిసార్లు కౌగిలించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రతి మనిషి ప్రతి రోజుకు నాలుగు సార్లు హగ్ చేసుకుంటే ఎంతో ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటాడని కొన్ని అధ్యయనాలలో తెలిసింది.

Telugu Anxiety, Tips, Immunity System, Problems, Stress-Telugu Health

ఇంకా చెప్పాలంటే మానసిక రోగులకు 8 నుంచి 12 సార్లు హగ్ చేసుకోవడం వల్ల వారిలోని ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక ఇబ్బందులు అన్ని దూరం అవుతాయని మానసిక వైద్యులు చెబుతున్నారు.వీటితోపాటు ఎవరితోనో చెప్పుకోకుండా మోస్తూ ఉన్న మనసులోని భారాన్ని భారం తగ్గినట్లు అనిపిస్తుంది.ఏదో తెలియని ఆందోళన మనల్ని ఫాలో అవుతున్న ఫీలింగ్ మనతో ఎప్పుడూ ఉంటుంది.ఇది అధిక రక్తపోటు, ఉబ్బసం మధుమోహo వంటి తీవ్రమైన పరిస్థితులకు దారి తీసే అవకాశం ఉంది.

కొంతమంది ఒంటరిగా జీవించడాన్నే ఇష్టపడుతుంటారు.అలాంటి వారు బాధలో ఉన్నప్పుడు సహాయాన్ని కోరుకుంటుంటారు.

అయితే వారి మనసుకు దగ్గరైన వారు అందుబాటులో ఉండక వారి కష్టాలను చెప్పుకోలేక లోపల ఎంతో బాధపడుతూ ఉంటారు.అలాంటివారు తమతోపాటు పెట్స్ ను పెంచుకోవాలని ఈ మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అలాంటి వారితో ఇంట్రాక్ట్ అవ్వడం, డాన్స్ చేయడం, యోగా వంటి హాబిలను అలవాటు చేసుకోవడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube