చిత్తూరు జిల్లా ఆస్పత్రులలోని పలు ఖాళీలను భర్తీ చేసేందుకు ఏపీ వైద్యారోగ్య శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ మేరకు జిల్లా ఆస్పత్రులలో స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, సెక్యూరిటీ గార్డు తదితర 53 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
విద్యార్హతలు, అనుభవం ఆధారంగా పోస్టులను భర్తీ చేస్తామని అధికారులు తెలిపారు.ఈ మేరకు అభ్యర్థులు ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు.
అయితే ఇందుకు ఎలాంటి రాతపరీక్ష ఉండదని తెలుస్తోంది.







