థైస్ అందాలతో రెచ్చిపోయిన పూజ హెగ్డే.. డ్రెస్ సరిగ్గా వేసుకోండంటూ నెటిజన్స్ షాకింగ్ కామెంట్స్?

ఎంత హీరోయిన్ అయినా కూడా బయట గ్లామర్ షో చేసే విషయంలో మాత్రం నెటిజన్స్ అసలు ఊరుకోరు.అది సినిమా వరకు అంటే అది వాళ్ళ వృత్తి అన్నట్లుగా వదిలేస్తారు కానీ.

 Netizens Shocking Comments On Pooja Hegde Glamor Show Details, Pooja Hegde,netiz-TeluguStop.com

అదే బయట తమకు నచ్చినట్లు గ్లామర్ షో చేస్తే మాత్రం అస్సలు ఊరుకోరు.వెంటనే ఏదో రకంగా కామెంట్లు చేస్తూ ఉంటారు.

చాల వరకు చాలామంది హీరోయిన్లు సినిమాలలో కాకుండా బయట కూడా బాగా షో చేస్తూ కనిపిస్తున్నారు.అందులో పూజ హెగ్డే ఒకరు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో బుట్ట బొమ్మగా అందరి మది దోచుకుంది పూజా హెగ్డే.తన అందాలతో అందర్నీ ఆకట్టుకుంది.పొడుగు కాళ్ళ సుందరిగా పేరు తెచ్చుకుంది.ఇండస్ట్రీకి అడుగుపెట్టిన కొంత కాలానికే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది.

కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా  అడుగుపెట్టి అక్కడ కూడా పేరు సంపాదించుకుంది.

మొదటిసారి ఈ ముద్దుగుమ్మ సినీ ఇండస్ట్రీకి 2010 లో అడుగుపెట్టగా.2014లో ముకుంద సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఇక ఈ సినిమాతో కొంతవరకు మంచి పేరు సంపాదించుకుంది.

ఆ తర్వాత ఒక లైలా కోసం సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.తన అందంతో ఎంతోమంది కుర్రాళ్లను ఆకట్టుకొని వారిని అభిమానులుగా మార్చుకుంది.

ఇక ఈ ముద్దుగుమ్మకు అప్పట్లో ఏ సినిమాలో నటించిన కూడా ఆ సినిమా కచ్చితంగా మంచి సక్సెస్ అవుతుందని కొందరు దర్శక నిర్మాతలు ఈమెను సెంటిమెంట్ గా భావించారు.కానీ ఇప్పుడు మాత్రం అలా లేదు.

ఎందుకంటే ఇటీవలే వరుస ప్లాఫ్ లతో ఆమెకు ఐరన్ లెగ్ అని ముద్ర కూడా పడింది.దీంతో ఈ ముద్దుగుమ్మ మళ్లీ మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తుంది.

కానీ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ బాలీవుడ్ లోనే బిజీగా మారింది.అక్కడే వరుస సినిమాలు సైన్ చేసుకుంటూ పోతుంది.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది పూజ.నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ ఉంటుంది.తనకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో కూడా ముచ్చట్లు పెడుతుంది.

ఇక ఈ బ్యూటీ సినిమాల్లోనే కాకుండా బయట కూడా బాగా గ్లామర్ షో చేస్తుంది.అయితే తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో కొన్ని ఫొటోస్ పంచుకుంది.

అందులో బాగా గ్లామర్ షో చేస్తూ కనిపించింది.కారు సీట్ లో కూర్చొని షార్ట్ డ్రెస్సులో థైస్ అందాలతో బాగా రెచ్చిపోయింది.

ఇక ఆ ఫోటోలను చూసిన కొందరు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.ఓ నెటిజన్ మాత్రం.

నీకు చలిగా లేదా బట్టలు మంచిగా వేసుకోవచ్చు కదా సిగ్గు అనిపించడం లేదా అన్నట్లు కామెంట్ చేశాడు.ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube