అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం దివిటివారిపల్లిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.గ్రామంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది.
టీడీపీ నేత కొండ్రెడ్డి కాన్వాయ్ పై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.
ఈ ఘటనలో కార్యకర్తలకు గాయలు కాగా రెండు కార్లు ధ్వంసం అయ్యాయని సమాచారం.







